Monday, 13 February 2017

ఆంజనేయ స్వామి 6 వార్షికోత్సవం ఘనంగా


 ఆంజనేయ స్వామి 6 వార్షికోత్సవం ఘనంగా

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 12 ;  కేస్లాపూర్ అభయంజనేయ బారి 6  వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా అర్చకులు నారాయణ మూర్తి శిరీష్ శర్మ శ్రీధర్ సంతోష్ శర్మ ఆధ్వర్యంలో విగ్రహం వద్ద మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం స్థాపిక దేవత పూజేలు ప్రత్యేక పూజాలు హోమం నిర్వహించారు ఈ పూజ కార్యక్రమంలో ఎం ఎల్ ఎ కోవా లక్ష్మి యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్ రావ్ కొలకపరుల సహకార సంస్థ చైర్మెన్ రాజన్న కమిటీ ప్రతినిధులు వెంకటేశ్వర్లు,వెంకన్న,వివేక్,గడ్డల వెంకన్న ,గుండా సంతోష్ ,కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం మధ్యాహ్నం అన్నదాత కార్యక్రమం నిర్వహిచారు అనంతరం 5 లక్షల రూపాయల వ్యయం తో నిర్వహిస్తున్న కమ్యూనిటీ హాల్ భావన  నిర్మాణానికి  ఎం ఎల్ ఎ భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమం లో ఎం పి పి తరాబాయీ సింగిల్ విండో చైర్మెన్ అలీ బిన్ ,అహ్మద్ ,ఏ ఎం సి చైర్మెన్ గంధం శ్రీనివాస్ ,టీ అర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్ ,జీవన్ ,మైనార్టీ నాయకులూ అబ్దుల్లా ,ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment