Tuesday, 7 February 2017

స్వయం ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

స్వయం ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి 


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఫిబ్రవరి 7 ;  మహిళలు స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్ధిక స్వావలంబన పొందాలని సింగరేణి డిజిఎం పర్సనల్ జె చిత్రంజన్ కుమార్ అన్నారు సింగరేణి సవా సమితి అద్వర్యం లో టైలరింగ్ .బ్యూటిషన్ కోర్సులు నేర్చుకున్న వారికీ మంగళవారం పరీక్ష నిర్వహించారు ఈ పరీక్ష నిర్వహించడానికి హైదరాబాద్ నుండి కది గ్రామోద్యోగ మహావిద్యాలయా రిక్టర్ ఆఫీసర్ ఆర్ ప్రవీణ్ సింగరేణి సేవ సమితి చీఫ్కో పి శివ కుమార్ అజర్ ఐనటు తెలిపారు హరహతా పరీక్షలలో ఉతిరులు ఐనవారికి ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం అందజేస్తాం అన్నారు మహిళలు స్వయం ఉపాధి కోర్సులతో ఉపాధి పొందుతూ ఆర్ధిక సోవలంబన పొందాలని సూచించారు.

No comments:

Post a Comment