Sunday, 5 February 2017

ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే పెనాల్టీ రద్దు :ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్


ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే పెనాల్టీ రద్దు :ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 5   ; ఈ మధ్య కాలంలో  ప్రభుత్వం ఆటోలపై  పెనాల్టీ విధించిన అపరాధ రుసుము ను ఎత్తివేయడం ఏ ఐ టి సి ల పోరాటాల ఫలితమేనని ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, మండల కార్యదర్శి  రాయల నరసయ్య లు  అన్నారు. ఆదివారం రెబ్బెన లోని అతిధి గృహం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో మాట్లాడారు  ప్రభుత్వం ఈ మధ్య కాలంల్లో ఆటో ల యొక్క కాగితాల రినివల్  సవరింపు  గడువు తేదీ దాటినా తరువాత రోజుకు 50 రు  చొప్పున అపరాధ రుసుము ను విధించడం తో ఏ ఐ టి యు సి ఆధ్వర్యం లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం తో ప్రభుత్వం స్పందించి అపరాధ రుసుము ను ఎట్టి వేయటం శాంతోషకరమని అన్నారు. పాట పద్దతిలోనే కొనసాగుతుందని తెలిపారు. అలాగే ఆటో డ్రైవర్ లకు హెల్త్ కార్డు ఇప్పించాలని కోరారు ,  ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల యూనియన్ ఉపాధ్యక్షుడు మోడెమ్ రాజా గౌడ్, శ్రీనివాస్, మహేష్, రమేష్, దేవాజి, సురేష్ తదితరులు పాల్గొన్నరు.                       

No comments:

Post a Comment