వేతనాల పెంపు ఫై విఆర్ ఏ ల హర్షం
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 25 ; వి ర్ ఏ ల వేతనాలు పెంచినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్ర పటానికి గ్రామా రెవెన్యూ సహాయ సేవకులు రెబ్బెన తహసీల్దారు కార్యాలయం లో శనివారం రోజున వేతనాలు పెంచినందుకు మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.అనంతరం ఈ కార్యకర్మంలో గ్రామా రెవెన్యూ సంఘం అధ్యక్షులు కాటా పల్లి వెంకటేశం ఉపాధ్యాక్షులు గణపతి, సలహాదారులు, ముంజమ్ బుద్ధులు,ఎం శ్రీనివాస్, రాజేశ్వరి, తిరుమల,పోషమళ్లు,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment