Thursday, 2 February 2017

కుష్ఠు నివారణ పై అవగాహన సదస్సు

కుష్ఠు నివారణ పై అవగాహన సదస్సు 

కుష్ఠు వ్యాధి పై అవగానే కల్పిస్తున్న అధికారులు 
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 2   ; కుష్ఠు వ్యాధి నివారణ పై రెబ్బెన లోని కొండపలి గ్రామములో సర్పంచ్  మాంతు మేర అధ్యక్షతన గురువారం కుష్ఠు వ్యాధి పై అవగానే కల్పిచ్చారు. ఈ సందర్బంగా డాక్టర్ శివరామ కృష్ణ పాఠశాలల విద్యార్థులకు , గ్రామస్తులకు కుష్ఠు వ్యాధి , బోదకాలు వ్యాధి గురించి క్లుప్తంగా వివరించారు . ఈ కార్యక్రమములో  ఉపసర్పంచ్ జి చారీ , వార్డు మెంబర్లు ఎం తిరుపతి , మొండయ్య  ప్రజలు ,ఉన్నారు.

No comments:

Post a Comment