Sunday, 5 February 2017

''మా కొలువులు మాకు కావాలి"పోస్టర్లు విడుదల ; చలో హైదరాబాద్

''మా కొలువులు మాకు కావాలి"పోస్టర్లు విడుదల ; చలో హైదరాబాద్ కర్యక్రమాన్ని వియవంతం చేయండి ;జ్ ఏ సి నాయకులు

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 5 ; మా కొలువులు నీళ్లు ,నిధులు,నియామకాలు అనే అంశాలపై ఈ నెల 22తేదిన  చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్ రమేష్, డి రవీందర్, ఆర్ నరసయ్యలు సంభందించిన గోడ పతులను ఆదివారం రెబ్బెన అతిధి గృహం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా టీజేసీ నాయకులూ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో యువకులు విద్యార్థులు కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో ఎన్నో త్యాగాలు చేసిన ఫలితమ్ తోనే తెలంగాణ సాధ్య మైందని కానీ ప్రభుత్వం గద్దెనెక్కిననాకా తెలంగాణ సాధనలో చెప్పిన మాటలు పెడ చెవిన పెట్టి తన అధికార దాహాన్ని తీర్చుకుంటున్నారు కాని ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న హామీ హామీ లానే మిగిలాయి ,ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు కానీ  భర్తిలు మాత్రం చేయడం లేదు.ఈ లోగ జోనల్ వ్యవస్థ రద్దు చేయాలని నిర్ణయించారు.ఈ  విషయం లోను స్పష్టమైన విధానం నిర్ణయించకపోవడంతో అనేకరకలైన ఉద్యోగ నియామకాలకు సంభందించిన నోటాఫికేషన్లు టిీఎస్ పీ ఎస్ సి కుంతీ సాకులు చెబుతూ ప్రభుత్వ రంగ సంస్థ ల్లో ఉద్యోగ నియామకాలు ను ప్రైవేట్ రంగంలోని ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్ అమలు విషయం లో గని,కాంట్రాక్టు కార్మికులను క్రమ బద్రి కరణ మరియు తదితర ఉద్యోగాల అమలులో కి రాకుండా నిలిపేశారన్నారు.ఇట్టి అంశాలపై చలో హైదరాబాద్ కార్యక్రమానికి విద్యార్థిలు,యువకులు ,మేధావులు టి జె ఏ సి నాయకులూ విహారి ఎత్తున తరలి విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.ఈ కార్యకర్మంలో టి జె ఏ సి నాయకులు రామ కృష్ణ ,సాగర్,శతిష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment