ఎస్సి వర్గీకరణ చేపట్టాలని రాస్తరోకో
వాంకిడి, ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 4 ; ఎస్ సి వర్గీకరణ కొరకు బహుజనులు వాంకిడి మండల కేంద్రంలో శనివారం రోజున రాస్తారోకో చేశారు.ఈ సందర్బంగ కె విలాస్ , ఎం.అశోక్ లు మాట్లాడుతు గతంలో ప్రభుత్వం వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ నేరవేర్చలేదన్నారు.ఇప్పటికైనా ఎస్ సి వర్గీకరణ చేపట్టలని డిమాండ్ చేసారు.ప్రభుత్వం సమస్యను పరిష్కరించని యడల ఆందోళనలను ఉద్రిక్తంగ చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులూ జాడి వెంకటేష్, రాజు శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment