రెబ్బెన కు కలెక్టర్ రాక
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 2 రెబ్బెన ; రెబ్బెన మండల కేంద్రానికి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్ శుక్రవారం వస్తున్నట్లు డి పీఆర్వో సంపత్ కుమార్ తెలిపారు. మండలములోని గంగాపూర్ జాతర సందర్బంగా రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ఈ మీటింగ్ ఎంపిడిఓ కార్యాలయములో మధ్యాహ్నం 1 గంటకు నిర్వహిస్తున్నట్లు , అధికారులు అందరు సకాలములో హాజరు కావాలని అన్నారు.
No comments:
Post a Comment