శ్రీ కిషన్ రెడ్డి.MLA.BJP
పార్టి.వారి బొగ్గు బాయిపర్యటనలో బాగముగా గొల్లేటి నుండి బయలుదేరి కైరిగూడ ఓపన్ కస్టు వెళ్లి .అక్కడి. సింగరేణి
కార్మికుల సమస్యల గురించి మాట్లాడారు .అనంతరం అక్కడినుండి అబ్బాపూర్ గ్రామం చేరుకొని గ్రామస్తులతోమాట్లాడీనారు.ఆతర్వాత బయలుదేరి గొల్లేటి జియం కార్యాలం చేరుకొని జియం గారితోమాట్లాడి వెళ్లి పోయినారు..
సింగరేణి భూనిర్వాసితులకు అండగా ఉంటాం -కిషన్ రెడ్డి
సింగరేణి లో ని భూనిర్వాసితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ శాసన పక్షనేత కిషన్ రెడ్డి అన్నారు . గురు వారము బెల్లం పల్లి గనులపై పర్యటించి మాట్లాడారు . ముందుగా ఖిరిగూడ ద్వారా సమావేశములో కార్మికులతో మాట్లాడారు . వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసు కున్నారు . సింగరేణి ప్రభావిత ప్రాంతమైన అబ్బాపూర్ సోనాపూర్ గ్రస్తులతో కలిశారు . స్సింగరేణి కార్మికులు తమ జీవితాలను అంకితం చేస్తూ ప్రపంచానికే వెలుగులు నింపుతున్నారని తెలిపారు . కార్మికులకు ఆండగా ఉంటామని చెప్పారు , సింగరేణి రాష్ట్రములో చాలా పెద్ద పరిశ్రమ అని , దానిని రక్షించుకోవాల్సిన భాద్యత మన అందరిపై ఉందని అన్నారు . సింగరేణి కార్మికులకు ఎన్నో సమస్యలున్నాయని తెలిపారు . తెలంగాణా రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో ఘణనీయం అన్ని అన్నారు . సింగరేణి సమ్మె తో కేంద్ర ప్రభుత్వాన్ని గదా గడలాడించారని అన్నారు . కోల్ ఇండియా లో మాదిరిగా అలవెన్సులు లేవని తెలిపారు . కార్మికులకు మెరుగైన సేవలు అందడము లేదని పేర్కొన్నారు . సింగరేణి యాజమాన్యము , ప్రభుత్వము కార్మికులకు వైద్యము అందించడములో విఫలమైందని తెలిపారు . సింగరేణి కార్మికుల సమస్యలపై నివేదికతో ముఖ్యమంత్రి , కేంద్రమంత్రి , ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానని అన్నారు . కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకే బొగ్గు బాయి యాత్ర చేపట్టామని అన్నారు .ఈ కార్యక్రములో రాష్ట్ర నాయకులు గొనె శ్యామ్ సుందర్ , జిల్లా అధ్యక్షుడు జె బి పౌడెల్ , నాయకులూ బోనగిరి సతీష్ , మాజీ ఎం ఎల్ ఏ గుజ్జల రామ కృష్ణ రెడ్డి సునీల్ చోదరి ఆంజనేయులు గౌడ్ , కిషన్ గౌగ్, రాంబాబు తైతరులు ఉన్నారు .
కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి బోగే
సింగరేణిలో 15 సంవత్సరాలనుండి సింగరేణిలోపాని చేస్తున్నా కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని ఐటియూ సి జిల్లా సహాయ కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు . బెల్లంపల్లి ఏరియా కు బొగ్గు బాయిల పర్యటనకు వచ్చిన బిజెపి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ కు వినతి పత్రాన్ని ఇచ్చ్చారు . అయన మాట్లాడుతూ సింగరేణిలో చాలీ చాలని జీతాలతో పబ్బం గడుపుతున్నామని అన్నారు . సింగరేణి కార్మికులతో పాటు పని చేస్తూ సంస్థకు లాభాలు గడిస్తున్నామని తెలిపారు . మా సమస్యలను వెంటనే పరిస్కారానికి కృషి చేయాలని తెలిపారు .

No comments:
Post a Comment