టి యూ డబ్ల్యూ జె డైరీ ఆవిష్కరణ ;
డైరీని ఆవిష్కరిస్తున్న కలెక్టర్
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 2 ; టీయూడబ్ల్యూజే మీడియా డైరీ 2017 ని కుమురo భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్ గురువారమ్ ఆవిష్కరించారు . అనంతరం డిపిఆర్ ఓ వై సంపత్ కుమార్ డైరీ అందజేశారు. ఈ కార్యక్రమం లో టీయూడబ్ల్యూజే కొమురం భీం జిల్లా కన్వీనర్ అబ్దుల్ రాహేమాన్ ,అక్రిడేషన్ కమీటీ మెంబర్ ఈ ప్రకాష్ గౌడ్ ,ఆంధ్రజ్యోతి ప్రతినిథి సదానంద్ ,జిల్లా నాయకులు వేణుగోపాల్ ,రావుల శంకర్ ,రమేష్,హరికృష్ణ పలువురు పాల్గొన్నారు.
No comments:
Post a Comment