కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కార్యక్రమాలు ను భాజపా నాయకులూ ప్రతి ఒక్కరు శ్రద్ద తీసికొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భాజపా మండల అధ్యక్షుడు కుండారపు బాలకృష్ణ అన్నారు. ఆదివారం రెబ్బెన మండలం లోని నారాయణ పుర గరమంలో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు . పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అవగాహన్ సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను మరియు సంక్షేమ పథకాలను అవగాహ కల్పించటం వల్లా పార్టీ బలోపేతానికి తోడ్పడుతుందిఅని రానున్న రోజుల్లో బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పాలనా లో ఉంటుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏళ్ళు గడుస్తున్నా ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలు డబల్ బెడ్రూమ్ లు ,దళితులకు మూడు ఎకరాల భూములు కేవలం హామీలకు పరిమితమయ్యాయని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాలరాజ్ రాంబాబు, ఎంపీటీసీ మద్యల సురేందర్ రాజ్, రాచకొండ రాజయ్యా, కృష్ణ కుమారి, కిషన్ గౌడ్ , సంధ్య రెడ్డి , మల్ల గౌడ్, నమిత డాలీ తడితరు పాల్గొన్నారు.
No comments:
Post a Comment