ఐకెపి రుణాలు సకాలంలో చెల్లించాలి ; విజయ్ బాస్కర్
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 18 ; ఇందిరాక్రాంతి పతాకం ద్వారా గత సంవత్సరం మంజూరైన బ్యాంకు లోన్ రుణాలను లను సకాలంలోచెల్లించి వడ్డీ మాఫీని పొందాలని శ్రీనిది జెనరల్ మేనేజర్ విజయ్ బాస్కర్ సూచించారు. రెబ్బెన లో శనివారం రోజున రుణ లబ్ది దారుల సముదాయాలను పరిశీలించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ద్వారా రునాలు పొందిన మహిళ సంఘాలు సకాలంలో రుణాలు చెల్లిస్తే ప్రభుత్వం వీరికి వడ్డీ మాఫీ చేస్తుంది అన్నారు తద్వారా మహాలను ఆర్థికంగా అభివృద్ధు చెందలన్నారు సకాలంలో రుణాలను చెల్లిస్తున్న మహిళా సంఘాలకే ప్రభుత్వం మరల ఋణ సదుపాయం పొందవచ్చని పేర్కొన్నారు కావున మహిళా సంఘాలు రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ జి ఎం లక్ష్యం ఏ సి అన్నాజీ , ఎపిఎం వెంకటరామన శర్మ, తెలంగాణ పల్లె ప్రగతి క్లస్టర్ ఆఫీసర్ రాజ్ కుమార్ , డిస్ట్రిక్ట్ మేనేజర్ సంతోష్ తదితరు పాల్గొన్నారు.
No comments:
Post a Comment