కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 7 ; రెబ్బన టీ డి పి పార్టీ మండల యూత్ అధ్యక్షుడు మడ్డి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చేసినట్లు తెలిపారు. గత 8 సంవత్సరాల క్రితం నుండి తెలుగు దేశం పార్టీలో పని చేసిన అతను పార్టీ లో ముసలం సరైన నాయకత్వం కారణముగా అతడు రాజీనామా చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ లో క్రియ శీలకంగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ పార్టీ లో చేరుతున్నట్లు పార్టీ లో చేరుతున్నట్లు వినికిడి.
శ్రీను,తెలుగుదేశంపార్టీ,మనతల్లిలాంటిపార్టీ,నికుతెలిసికూడా,దొరలపక్కన,చేరుతానంతవ,అన్యాయంరా మల్లి ఒకసారి ఆలోచించు,మనపార్టీలోనే ఉండు
ReplyDeleteశ్రీను,తెలుగుదేశంపార్టీ,మనతల్లిలాంటిపార్టీ,నికుతెలిసికూడా,దొరలపక్కన,చేరుతానంతవ,అన్యాయంరా మల్లి ఒకసారి ఆలోచించు,మనపార్టీలోనే ఉండు
ReplyDelete