రైతులకు 9 గంటల పాటు పగలు విద్యుత్ కొరకు ముమ్మర ఏర్పాట్లు
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 17 ; ఈ వేసవి పంటను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఉదయం నుండి సాయంత్రం వరకు 9 గంటల పాటు విధ్యుత్త్ అందిచడంలో భాగంగా రెబ్బెన విద్యుత్ ఉప కేంద్రంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మండల విద్యుత్ అధికారి మహ్మద్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో చక చక ముమ్మరంగా పనూలు జరుగుతున్నాయి.దీని కోసం భారీ ఎత్తున బ్రేకర్ లు,ఫీడర్లు పిఆర్టిలు సబ్ స్టేషన్లకు వచ్చాయి.వీటి అమర్చే పనులు కాంట్రాక్టర్ కు అప్పగించారు.పనులు వేగిరంగా అయ్యేందుకు ఏఈ ఇర్ఫాన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. త్వరలో పనులు పూర్తి కావస్తున్నాయని అతితోందరలో రైతులకు విద్యుత్ రైతులకు ఉదయం నుండి సాయంత్రం వరకు 9 గంటల పాటు సౌకర్యాన్ని మరింత మెరుగు పరుస్తున్నామని తెలియజేసారు
No comments:
Post a Comment