పదో తరగతి విద్యార్థులు ప్రతిభ పరీక్షలకు హాజరు కావాలి
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 15 ; పదో తరగతి విద్యార్థులు ప్రతిభ పరీక్షలకు హాజారు కావాలని భారత విద్య ఫెడరేషన్ జిల్లా కమిటి సభ్యలు దుర్గం రాజ్కుమార్ ,బి వినోద్ బుధవారం ఓ ప్రకటనలో కోరారు. రెబ్బెన జప్స్ పాఠశాల్లో మరియు గంగ పూర్ పాఠశాలలో ఈ నెల 17తారీకున నిర్వహిస్తున్నాం అన్నారు . పరీక్షా రుసుము 20రూ చెల్లించాలన్నారు 100మార్కుల పరిక్ష పత్రం తో పాటు మల్టీపుల్ ఛాయిస్ ఉంటుందన్నారు కావున విద్యార్థు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

No comments:
Post a Comment