కాంట్రాక్టు కార్మికులకు కూడా వేతనాలు చెల్లించాలి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 20; కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు మరియు ,అడ్వాన్స్ 25 తేదీ లోపుచెల్లించా లని :ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్..అన్నారు. ఈ నెల 28 తేదీన బతుకమ్మ పండుగ,30 దసరా,మరియు అక్టోబర్ 1 న ,మొహారం పండుగలు ఉన్నందున కాంట్రాక్టు కార్మికులకు,సెక్యూరిటీ గార్డ్స్, డ్రైవర్సకు ఈ నెల 25 తేదీ లోపు వేతనాలు మరియు అడ్వాన్స్ చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బెల్లంపెళ్లి ఏరియా GM కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోలేటి బ్రాంచి కార్యదర్శి అశోక్, Asst, కార్యదర్శి సాగర్,నాయకులు తిరుపతి,శంకర్,భీమేష్ ఆశాలు ఉన్నారు
No comments:
Post a Comment