సింగరేణి కార్మికుల హక్కుల సాధన టి జి బి కే ఎస్ తోనే సాధ్యం ; జోగు రామన్న
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 29 : సింగరేణి కార్మికుల హక్కుల సాధన సంక్షేమంతో పాటు వారసత్వ ఉద్యోగలను ఇవ్వడనికి టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర అటవీ సఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఖైర్ గూడ ఓపెన్ కాస్ట్ వద్ద నిర్వహించిన సమావేశంలో లోగురామన్న మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి పెద్దపీటవేసింది కే సి ఆర్ మాత్రమేనని, ఎన్నికలప్పుడే కనపడి,అప్రజావామిక పొత్తులుపెట్టుకొని కార్మికులను మోసంచేస్తున్న జాతీయ సంఘాలకు అక్టోబర్ 5 న జరిగే ఎన్నికలలో తగిన బుడ్డి చెప్పాలని అన్నారు. కేసీఆర్ చేసిన ప్రకటనతో టి జి బి కే ఎస్ కార్యాలయం వద్ద కార్మికులు బాణసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వల్లనే వారసత్వ ఉద్యోగాలు వస్తాయనిన్నారు. జాతీయ సంఘాలైన సంఘాలు కనీసం అసెంబ్లీలో ఒక్క సీటు లేని సంఘాలు వారసత్వ ఉద్యోగాలు ఎలా వస్తాయి ఆయన డిమాండ్ చేశారు.మంత్రి కెసిఆర్ పంపించిన దూతగా ఒక్క మంత్రి గానీ చెప్తున్నా ఈ దసరా కానుకగా టీబీజీకేఎస్ ను గెలిపిస్తే దీపావలి లోపు వారసత్వ ఉద్యోగాలు కానుకగా మీకు ఇస్తున్నామని.జాతీయ సంఘాలు జాతీయ పార్టీలు ఈరోజు అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడని ఏం చేస్తారు మీ అభివృద్ధి అని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎంపీ ఎమ్మెల్యే ఉన్నా ఏమీ లేదు ఇప్పుడు ఎలా చేస్తారు. ప్రతి కార్మికుడు టిబిజీకె ఎస్ బాణం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని జోగురామన్నతో పటు కార్మిక నాయకులు ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే లు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్ టి జి బి కే ఎస్ ప్రధాన కార్యదర్శి కేంగర్ల మల్లయ్య,ఎమ్మెల్యేలు కోవ లక్మి, దుర్గం చిన్నయ్య, సోయం బాబురావు, పాల్గొన్నారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేసారు.
No comments:
Post a Comment