"శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి " గవ్వల అలంకారణతో కొలువుదీరిన దుర్గాదేవి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 25 : శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని ఇందిరానగర్ రెబ్బన లో శ్రీ కనక దుర్గ దేవి & మహంకాళి దేవాలయంలో పూజలు అందుకుంటున్న "శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి " గవ్వల అలంకారణతో కొలువుదీరిన బంగారు తల్లి దుర్గమ్మ ఆలయం లో లలిత సుందరి దేవి అలంకరణ లో ఉన్న అమ్మవారికి పూజలు మరియు కుంకుమ పూజలు నిర్వహించడానికి గ్రామ భక్తులు మరియు పలు చోట్ల నుంచి వచ్చిన భక్తులు ఆలయం పూజారి దేవర వినోద్ మరియు దుర్గం భరద్వాజ్ , వెంకటేష్ , మోడెమ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment