ప్రాధమిక స్థాయి ఉపాధ్యాయులకు అభ్యాసన తరగతులు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 16 ; రెబ్బెన మండలంలోని రిసోర్స్ సెంటర్ లో శనివారం నాడు ప్రాధమిక స్థాయి ఉపాధ్యాయులకు అభ్యాసన ఫలితాలపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిండి. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి వేంకటేశ్వరస్వామి, మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన,విద్యనందించాలనే, సరియైన బోధనాభ్యసన ప్రక్రియలను అనుసరించడంద్వారా ఇది సాధ్యమౌతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజ్ క్షమాలాకర్ ,జునైద్, తూలీసింగ్, లింగయ్య రమేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment