Wednesday, 13 September 2017

మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం

మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం


     కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 13 ;  రెబ్బెన మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఏ నెల పద్దెనిమిదిన ఉదయం 11. 30  నిమిషాలకు రెబ్బెన ప్రజాపరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో జరుపుటకు నిర్ణయించడమైందని కావున గౌరవ సభ్యులందరు సమావేశమునకు సకాలములో హాజరుకాగలరని ఎం పి డి  ఓ సత్యనారాయణ సింగ్  బుధవారం నాడు  ఒక ప్రకటనలో తెలిపారు.

No comments:

Post a Comment