కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 18 ; సమస్యల పరిష్కారానికి కృషి చేసతమని ఎంపి పి సంజీవ్ కుమార్ ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం లో అన్నారు. సోమవారం రెబ్బెనఎంపి డి ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం లో పలు సమస్యలను సంభందిత అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తామనిఅన్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్,జెడ్ పి టి సీ బాబురావు,తహసీల్దార్ రమేష్ గౌడ్, , ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment