భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 16 ; శ్రీ పోతులూరి విరబ్రమేంద్ర స్వామి వారి జయంతి వేడుకలు శనివారం కాగజ్ నగర్ 14వ వార్డ్ లోగల విశ్వకర్మ దేవాలయం లో జరిగాయి. శ్రీ విశ్వకర్మ భగవానుని జయంతి వేడుకల లో డా! కొత్తపల్లి అనిత శ్రీనివాస్ పాల్గొని పూజలు ఘనంగా నిర్వహించారు అనంతరం డాక్టర్ కొత్తపల్లి అనిత శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చెర్మెన్ దంపతులు భక్తులు విశ్వబ్రామ్మన కమిటీ ప్రసిడెంట్ గన్నవరం శ్రీనివాస్ కార్యదర్శి ఎర్రోజు రమణ చారి కోశాధికారి గన్నవరం శ్రీధర్ ఆర్గనెజర్ సిరికొండ ప్రవీణ్,కొండపక విద్యాసాగర్, మరియ విశ్వబ్రాహ్మణ, భక్తులు పాల్గొన్నారు
No comments:
Post a Comment