Friday, 8 September 2017

భూ వివాదాలపైఅర్జీల స్వీకరణ

భూ వివాదాలపైఅర్జీల  స్వీకరణ 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 08 ;     భూ వివాదాలపై రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా  శుక్రవారం నాడు ఆసిఫాబాడ్ జాయింట్ కలెక్టర్ అశోక్  రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో మండలమునకు సంబంధించి భూ వివాదాలపై అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలపై సత్వరమే స్పందించి ,వాటిని పరిష్కరించాలని తహసీల్దార్కు సూచించారు.  ఈ కార్యక్రమంలో రెబ్బెన తహసీల్దార్ రమేష్ గౌడ్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. 

No comments:

Post a Comment