ఖబరస్తాన్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 29 : రెబ్బెనలో ముస్లిం సోదరుల శ్మశానవాటిక చుట్టూ అసంపూర్తిగా ఉన్న ప్రహారీగోడ నిర్మాణానికి శుక్రవారం పనులు ప్రారంభించారు స్థానిక ఎం ఎల్ సీ ,ఎం ఎల్ ఏ నిధులతో గ్రామపంచాయితీ మరియు . సింగల్ విండో అధ్యక్షులు మధునయ్య ఆధ్వర్యంలో శుక్రవారంనాడు నిర్మాణ పనులు మొదలుపెట్టారు.
No comments:
Post a Comment