కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 29 : తెలంగాణ పూల పండగైనా బతుకమ్మ పండుగ చివరిరోజున మహిళలు పిల్లలు అట పాటలతో ఘనంగా సద్దుల బతుకమ్మ పండగ నిర్వహించారు ఈ సందర్బముగా ఇంటి ఇంటికి బతుకమ్మలను రంగు రంగు పూలతో అలంకరించారు మహిళలు పిల్లలు నూతన వస్రాలతో బతుకమ్మలను ఉరే గుంపుగా రావడంతో ఎంతో కనువిందుగా కనిపించింది బతుకమ్మపాటలతో పాటు కోలాటం దాండియా ఆడుతూ ఎంతో ఉత్సాహముగా గడిపారు రకరకాల తియ్యటి పదార్థలతో పంచుకొని శుభాకంక్షాలు తెలుపుకున్నారు జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్, మండలకేంద్రాలైన కాగజనగర్ రెబ్బెన, గోలేటి , మరియు జిల్లా అంతటా సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహించారు
No comments:
Post a Comment