బతుకమ్మచిరల పంపిణి కి సిద్ధం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 17 ; బతుకమ్మచిరల పంపిణి కి సిద్ధం గ ఉన్నాయని రెబ్బెన గ్రామపంచాయతి కార్యదర్శి మురళీధర్ తెలిపారు. సోమవారం పంచాయతి కార్యాలయములో బతుకమ్మ చీరలు పంపిణి చేయబడునని లబ్ధిదారులు తమ గుర్తింపు కోసం ఆధార్ కార్డు,రేషన్ కార్డు,ఉపాధిహామీ కార్డులతో పంచాయతీ కార్యాలయంనకు రావలసి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment