ఇసుక రవాణాను అడ్డుకున్న గంగాపూర్ గ్రామస్తులు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన సెప్టెంబర్ 08 ; రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామం నుంచి పన్నెండు ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తుండగా గ్రామస్తులు అనుమతి పత్రాలు లేవని ఆరోపిస్తూ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకొని స్థానిక పోలీస్ లకు మరియు రెవిన్యూ సిబ్బందికి సమాచారం అందించడంతో వాటిని పోలీసులు రెబ్బెన తహసీల్దార్ కార్యాలమునకు తరలించగా తహసీల్దార్ అనుమతి పత్రాలను పరిశీలించి తగిన అనుమతితోనే ఇసుకను రవాణా చెయ్యాలని తెలిపారు.
No comments:
Post a Comment