పిడుగు పాటుకు ఒకరు మృతి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన సెప్టెంబర్ 06: రెబ్బెన మండలంలోని ఖైర్గం గ్రామంలో నాయిని పోచయ్య (50)అనే వ్యక్తి పిడుగు పోటుకు మృతి చెందాడు. ఈమేరకు రెబ్బెన ఎసై నరేష్ కుమార్ పంచనామా నిర్వహించారు. సంఘటన స్థలానికి సర్పంచ్ సులోచన, మాజీ సర్పంచ్ వెంకటేష్ తదితరులు చేరుకొని చేరుకొని సందర్శించరు . మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
No comments:
Post a Comment