రెబ్బెన : మండలంలోని పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పదిరోజుల పనుల ప్రణాళికలపై గ్రామపంచాయతీలో గ్రామా ప్రణాళిక ముగింపు సభలు సర్పంచుల అధ్యక్షతన నిర్వహించారు అభివృద్ధి చేసిన అంశాల గురించి చర్చించారు. చేయాల్సిన పనులు గురించి చర్చించి గ్రామ ప్రణాళిక విజయవంతం చేయుటకు పాల్గొనిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ లు బొమ్మినేని అహల్యాదేవ, చెన్న సోమశేఖర్, పోటు సుమలత వినోద రాజ్యలక్ష్మి పోచ మల్లు మిగతా గ్రామపంచాయతీ సర్పంచ్లలు ఉప సర్పంచులు, సోమశేఖర్ వైస్ ఎం పి పి గజ్జల సత్యనారాయణ, రూప సర్పంచులు నేని శ్రీధర్,పంచాయితీ సెక్రటరీ,స్పెషల్ ఆఫీసర్, వార్డ్ మెంబెర్ లు తదితరులు. పాల్గొన్నారు
No comments:
Post a Comment