రెబ్బెన: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించాలని డిఎస్పి సత్యనారాయణ అన్నారు. శనివారం మండలంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆయన చెట్లను నాటారు. అనంతరం మాట్లాడుతూ చెట్లను నాటడమే కాకుండా వాటిని పోషణ బాధ్యత అందరూ మీద ఉంటుందన్నారు. ఒక ఛాలెంజ్ గా తీసుకొని హరిత వనాలను సృష్టించాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జాకీర్ప్రిన్సిపల్ జాకీర్ ఉస్మానీ రెబ్బెన సీఐ అశోక్ అధ్యాపకులు మల్లేష్ గణేష్ రమేష్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment