రెబ్బెన:. గ్రామ అభివృద్ధి స్వచ్ఛత పరిశుభ్రత కొరకు పంపిణీ చేసిన ట్రాక్టర్లను వినియోగించుకోవాలని ఎంపీపీ జుమ్మిడి సౌందర్య ఆనంద్ అన్నారు. బుధవారం మండలం లొని తుంగెడ గ్రామపంచాయతీలో ట్రాక్టర్ పంపిణీ చేసరు
అనంతరం మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు ఉండాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. తడి చెత్త ను పొడి చెత్త ను వేరు చేసి ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్ కు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డొంగ్రీ పెంటయ్య,ఉప సర్పంచ్ జంబుల సాయి కృష్ణ,పంచాయతీ కార్యదర్శి వంశీ కృష్ణ, నాయకులు జుమీడి ఆనంద్,రమేష్,శంకర్,రవి,గ్రామస్థులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment