రెబ్బెన : బాలికలు ఆరోగ్యం, విద్యా, సామాజికంగా మగవారితో సమానంగా ఎదుగలని ఎంపిపి జుమ్మిడి సౌందర్య ఆనంద్, జడ్పిటిసి సంతోష్ లు అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం లోని గంగాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ బాలికల దినోత్సవని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ పూర్ణచెందర్ ,సర్పంచ్ వినోద మధునయ్య, ఆనంద్, శ్రీనివాస్, పద్మ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment