రెబ్బెన. : మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో మంగళవారం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పోషణ అభియాన్ ఆధ్వర్యంలో మండల క సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జెడ్ పి టి సి వేముల సంతోష్ ఎంపీపీ సౌందర్య పాల్గొన్నారు ఈ సమావేశంలో మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యం ఉంటుందని అధికారులకు సూచించారు తల్లి బిడ్డ సంరక్షణ పై పోషణ వ్యక్తిగత పరిశుభ్రత అంగన్వాడి సేవలు గురించి చర్చించారు. కార్యక్రమంలో లో ఉప తాసిల్దార్ సరిత, ఎమ్ ఈ ఓ వెంకటేశ్వర స్వామి, ఐసిడిఎస్ సూపర్వైజర్ తిరుపతమ్మ, సరోజిని దేవి, మండల ఎంపీటీసీలు తదితర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment