రెబ్బెన ; పల్లె ప్రగతి లో ప్రజల సహకారంతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు బుధవారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న పల్లె ప్రగతి ఈ కార్యక్రమానికి విచ్చేసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి లో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని ఈ ప్రజల సహకారంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రతి ఒక్కరూ పాలుపంచుకొని బంగారు తెలంగాణ కి శ్రీకారం చుట్టాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం కాపాడుకోవచ్చని మన ఏరియాలో మనం మనం పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు అలాగే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక బ్రో ఏర్పాటు చేసుకుని పరిశుభ్రంగా ఉంచాలి అన్నారు. ముందుగా కిష్టాపూర్ లోని నర్సరీలను పరిశీలించిన పరిశీలించి ఆ ఏరియాలో డంపింగ్ యార్డ్ స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో సి పి ఓ కృష్ణయ్య ఎం పి పి సౌందర్య జెడ్ పి టి సి సంతోష్ సర్పంచ్ జమున, చెన్న సోమశేఖర్, ఎం ఆర్ ఓ రియాజ్ అలీ ఎం పి డి ఓ సత్యన్నారాయణ సింగ్ ఎం పి టీ సి సంగం శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment