రెబ్బెన : ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు ఎంతగానో ఉపయోగపడుతుందని రెబ్బెన ఆర్ట్స్ అండ్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జాకీర్ ఉస్మాని అన్నారు. శనివారం ఓటర్ల దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ గంగాపూర్ గ్రామ పంచాయతీ నుండి 40 మంది నూతన ఓటర్లు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో ఎం ఎస్ ఎస్ పి ఓ గణేష్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment