రెబ్బెన : బిజెపి మండల కార్యవర్గ ఎన్నికను శనివారం మండల అధ్యక్షుడు గోళం తిరుపతి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు మండల ఉపాధ్యక్షుడిగా పందిళ్ల కనకయ్య, బానోత్ సుబ్బారావు, ప్రకాష్, ను ప్రధాన కార్యదర్శులుగా మల్లేష్, కార్యదర్శిగా ఓదేలు, భారత్, వెంకటేష్, కోశాధికారిగా దుర్గాప్రసాద్ కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జెసిబి పడెల్, ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ ఆత్మ ప్రధాన ధాన కార్యదర్శి ఆత్మ రామ్ నాయక్, ఆంజనేయులు గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ చక్రపాణి జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్ జిల్లా ఎన్నికల ఇంచార్జ్ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment