రెబ్బెన : మండలం లోని గోలేటి ఏఐటీయూసీ భవనం లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు సీపీఐ మండల నిర్మాణ సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సీపీఐ మండల కార్యదర్శి రాయిల్లా నర్సయ్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలు గా సీపీఐ రాష్ట్ర కార్యదర్శ వర్గ సభ్యులు ( x mla ) గుండా మల్లేష్ , సీపీఐ కొమురం భీమ్ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ హాజరుకానున్నారు. కావున పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
No comments:
Post a Comment