రెబ్బెన : మండలం లోని పులి కుంట గ్రామ పంచాయతీ లో గల మూడు ప్రభుత్వ ప్రాధిమిక పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర నీటి పారుదల శాఖ వారి ఉద్యోగుల ఆధ్వర్యంలో ఉచితం గా ఉన్ని దుప్పట్లు రాత పుస్తకాలు మరియి పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నకు గ్రామ సర్పంచ్ బుర్స పోషమల్లు సూ పరెండెంట్ అఫ్ ఇంజనీర్ శ్రీ విష్ణు ప్రసాద్, వారి ఉద్యోగ సిబ్బంది పగిడి అరుణ, పగిడి జనార్దన్ రమణా రెడ్డి, ఆన్వేష్, గ్రామ పంచాయత్ సెక్రటరీ సరిత ఆయా పాఠశాల ల ప్రధానోపాద్యాయలు ఉపాధ్యాయలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment