రెబ్బెన : రెబ్బెన గ్రామా పంచాయతీలో సర్పంచ్ బొమినేని అహల్య దేవీ అధ్యక్షతన జనరల్ బాడీ సుమావేశం సోమవారం నిర్వహించారు. అభివృద్ధి కొరకు పలు అంశాలని చేర్చించి కొత్త అభివృద్ధి పనులకు తీర్మానలు చేశారు. సేవాలాల్ జయంతి సందర్భంగా చెట్లను నాటారు సమావేశంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్ ఉప సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ mptc పెసరి మాధనయ్య వార్డు సబ్యలు
No comments:
Post a Comment