రెబ్బెన : భారత స్వాతంత్ర పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతిని గురువారం రెబ్బెన మండలం నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించరుు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెబ్బెన స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ .స్వర్ణ లత హాజరయ్యారు . నేతాజీ సుభాష్ చంద్రబోసు చిత్రపటానికిిి పూలమాలలు వేశారు. అనంతరం మాట్లాడుతూ మాట్లాడుతూ స్వతంత్రం కోసం పోరాడిన మహా యోధుడు నేతాజీ అని జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యం కోసం పోరాడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలోపాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్ హై స్కూల్ ఉపాధ్యాయులు మేడి చరణ్ దాస్ , ఎస్ ఆర్ కె ప్రభాకర్ రావు , బి. సుదేవి పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
No comments:
Post a Comment