రెబ్బన ; శ్రీ భక్త మార్కండేయ జయంతి వేడుకలను రెబ్బెన మండలం లోని గోలేటి లో పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ భక్త మార్కండేయ విశిష్టత గురించి వర్ణించారు .ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఎం.కుమారస్వామి,కులబందవులు అంకం కైలాసం,బోగే ఉపేందర్, హనుమండ్ల సత్యనారాయణ, మిట్టకొల్ల వెంకట్నరాయన, పరికిపండ్ల సంపత్ కుమార్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment