రెబ్బెన : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం నంబాల గ్రామ పంచాయతీ లో స్మశానవాటిక , డప్పింగ్ యార్డు మరియు స్మశానవాటికకు వెళ్ళడానికి రోడ్డు జె సి బీ మరియు బ్లెడ్ ట్రాక్టర్ సహాయం తో సర్పంచ్ చెన్న సోమశేఖర్ ఎం పి పి జుమీడి సౌందర్య జెడ్ పి టీ సి వేముర్ల సంతోష్ భూమి పూజ రోడ్లకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి చదును చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ ఎం పి పి గజ్జల సత్యనారాయణ, ఉప సర్పంచ్ అశోక్, పి ఆర్ డి ఈ రాజన్న, ఏ ఈ జెగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment