రెబ్బెన : 18వ ఆత్మగౌరవ భీమ దేవర జెండా పండుగను రెబ్బెెన మండలంలోని పులికుంటలొ ఆదివారం ఘనంగా నిర్వహించారు. జెండా పండుగ లో భాగంగా ఆదివాసి మహిళలు బోనాలతో మరియు యువకులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ జెండా జెండాను ఎగరవేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఆదివాసి కోలవర్ మన్నె వార్ జెండా పండుగను భీమదేవర పడగను పాత సాంప్రదాయాల ప్రకారం కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో, కొమురం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర గట్టి సుధాకర్ సర్పంచ్ బురుస పోచ మల్లు ,మండల గౌరవ అధ్యక్షులు భీమయ్య, యువకులు గోపాల్ భీమే ష్ మహేష్ కొండయ్య మల్లయ్య హనుమంతు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment