రెబ్బెన : ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లు వదిలి ధ్యాన మార్గంలో నడవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం గంగాపూర్ లో పులజీ బాబా 12వ వార్షికోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేసి ధ్యాన మందిరన్నీ సందర్శించరు. అనంతరం మాట్లాడుతూ మంచి మార్గాన్ని అన్వేషించి ఆచరణలో పెట్టాలన్నారు. తద్వారా మంచి సమాజం నిర్మితమవుతుంది అని సూచించారు. ఈ కార్యక్రమంలో పులజీ బాబా వారసులు కేశవరావు గంగాపూర్ సర్పంచ్ వినోద ఎంపీటీసీ వోలువోజు హరిత జెడ్ పి టి సి సంతోష్ ఎంపిపి సౌందర్య సోమశేఖర్ వైస్ ఎంపీపీ సత్యనారాయణ సింగిల్విండో వైస్ చైర్మన్ వెంకటేశం చారి మాజీ సర్పంచ్ గంటుమేర ముంజం రవీందర్ నవీన్ జైస్వాల్ ఎంపీటీసీ లు టి ఆర్ స్ నాయకులు కమిటీ అధ్యక్షులు సోమయ్య మరియు పులజి బాబా భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment