రెబ్బెన; మండలం లోని పులికుంట, కొమురవేల్లి గ్రామాల్లో గల 414 గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందును ఆదివారం మండల పశువైద్యాధికారి డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో పంచాయతీల్లో సర్పంచులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పులికుంట సర్పంచ్ - బుర్సా పోషమల్లు
కొమురవేల్లి సర్పంచ్ - మామిడి తిరుమల్ పశువైద్య. సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment