రెబ్బెన : వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ తూ హెల్మెట్ ప్పకుండా ధరించాలని ఎసై దీకోండ రమేష్ సూచించారు ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలో ద్విచక్ర వాహనదారులకు హైల్మేట్ పై అవగాహన కర్యక్రమన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హైల్మేట్ తప్పనిసరిగా దరించాలని ప్రయాణం చేసేటప్పుడు ప్రణనికి రక్షణగా ఉండి ప్రణాలను కపడుతుందని అన్నారు అలాగే పాటిస్తూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. వీరితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment