రెబ్బెన : మండలం లోని కొండపల్లి గ్రామంలో అవులకు , గేదెలకు ఉచితంగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను గురువారం పశు వైద్య సిబ్బంది వెటర్నరీ డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో 146- ఆవులు 11 - గేదెలు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి సర్పంచ్ - వడాయి శాంత, MPTC - మోర్లే రఘుపతి పాల్గొన్నారు.
No comments:
Post a Comment