రెబ్బెన : 65వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్టిక్ బాల్బాడ్మింటన్ పోటీలను శుక్రవారం గోలేటి సింగరేణి పాఠశాలలో నిర్వహించారు. ఈ పోటీలకు 10 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు తరలివచ్చారు. ముందుగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏరియా జిఎం కొండయ్య హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి సంక్షేమ అభివృద్ధి తో పాటు క్రీడాకారులకు అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు జాతీయస్థాయిలో పేరు గడించి జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు గ్రామం క్రీడలలో మంచి పేరు గడించింది అన్నారు.
No comments:
Post a Comment