కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 11 ; రెబ్బెన మండల కేంద్రంలో శుక్రవారం ఫ్రెండ్స్ ఎలెవన్ యూత్ ఆధ్వర్యంలో స్వర్గీయ దాసారపు వెంకట రాజం స్మారక క్రికెట్ పోటీలను రెబ్బెన ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువకులలో మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడలవల్ల ప్రేమానురాగాలు పెంపొందుతాయని, అన్నారు. ఈ పోటీలలో జిల్లాలోని అన్ని మండలాల జట్లు పాల్గొంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్, తెరాస మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ ఎడ్డీ, నాయకులూ జహీర్ బాబా, తిరుపతి, మన్సూర్, ఉబైదుల్లా, గోగర్ల రాజేష్, నూతన రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Friday, 11 May 2018
దాసారపు వెంకటరాజాం స్మారక క్రికెట్ పోటీలు ప్రారంభం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 11 ; రెబ్బెన మండల కేంద్రంలో శుక్రవారం ఫ్రెండ్స్ ఎలెవన్ యూత్ ఆధ్వర్యంలో స్వర్గీయ దాసారపు వెంకట రాజం స్మారక క్రికెట్ పోటీలను రెబ్బెన ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువకులలో మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడలవల్ల ప్రేమానురాగాలు పెంపొందుతాయని, అన్నారు. ఈ పోటీలలో జిల్లాలోని అన్ని మండలాల జట్లు పాల్గొంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్, తెరాస మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ ఎడ్డీ, నాయకులూ జహీర్ బాబా, తిరుపతి, మన్సూర్, ఉబైదుల్లా, గోగర్ల రాజేష్, నూతన రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment