Friday, 4 May 2018

కుక్కల దాడిలో గొర్రెలు మృతి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 4 ;   అసిఫాబాద్ మండలంలోని గూడెంఘట్ గ్రామంలో ఈరోజు తెల్లవారు  రాత్రి 03.00 గంటల సమయంలో పొలాగని మల్లేష్ కు చెందిన గొర్రెల  మంద పై వీధి  కుక్కలు దాడి చేయగా  7 గొర్రెలు మృతువాత పడినట్లు,   గొర్రెల లో 5  తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసినవి కూడా ఉన్నయని  8 గొర్రెలు   తీవ్రంగా గాయపడ్డాయని,దాదాపుగా 50వేల నుండి 70 వేల వరకు నష్టం వాటిలిందని  అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

No comments:

Post a Comment